జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించింది..జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు
Read More