విమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్-2023 విజేత భారత్

అమరావతి: విమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్-2023 ఫైనల్స్ లో దక్షిణ కొరియా జూనియర్ జట్టుపై భారత క్రీడాకారిణులు 2-1 తేడాతో విజయం సాధించి కప్ ను సొంతం చేసుకున్నారు..విమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్ పోటీలు జపాన్ లోని కకమిగహరలో జూన్ 3వ తేది నుంచి 11వ తేది వరకు జరిగాయి..హాకీ జూనియర్ ఆసియా కప్-2023 సాధించిన జూనియర్ క్రీడాకారిణులకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి హాకీ ఇండియా ప్రకటించింది..

Power Of News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *