A.P-T.G

చంద్రబాబుకు బెయిల్ పై విచారణ ఈ నెల 19కి వాయిదా

అమరావతి: చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది..ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో దాదాపు రూ.300 కోట్లు కుంభకోణం జరిగిందని,,దినికి ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనే ఆరోపణలో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్ర సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. ఆయన బెయిల్ కోసం వేసిన పిటీషణ్ పై ఏసీబీ కోర్టు విచారించింది..శుక్రవారం బెయిల్ పిటీషన్ తో పాటు మధ్యంత పిటీషన్ పై కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం విచారణను సెప్టెంబర్ 19కు వాయిదా వేసింది.. చంద్రబాబు మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ కోసం పిటీషన్లపై దాఖలు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పిటీషన్ కు అర్హత లేదంటు సీఐడీ తరపు న్యాయవాది వాదనలు విన్పిస్తూ,, ప్రాథమిక సాక్ష్యాలతో అరెస్ట్ చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దని..అసలు పిటీషన్ కు అర్హత ఉందా..? లేదా..? అనే విషయంపై విచారణ జరపాలని కోరారు..దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని,,మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవచ్చు అంటూ చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు.. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 19కు వాయిదా వేసింది.

Power Of News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *